ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడికి తాను సైతం.. ఓ కళాకారుడి ప్రయత్నం..! - news updates in ravulapalem

కరోనా కట్టడికి తన వంతు ప్రయత్నంగా.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన ఓ కళాకారుడు. ద్విచక్రవాహనంపై ఊరూరా తిరుగుతూ.. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగిస్తున్నాడు.

artist raises public awareness about the corona virus in ravulapalem
కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన

By

Published : May 6, 2021, 10:10 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన బుర్రకథ కళాకారుడు మిరియాల బ్రహ్మాజీ... కరోనా వ్యాప్తి నియంత్రణకు తన వంతు కృషి చేస్తున్నారు. ద్విచక్రవాహనం ఊరూరా తిరుగుతూ ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని చెబుతూ అప్రమత్తం చేస్తున్నారు. కరోనా కట్టడికి బ్రహ్మాజీ చేస్తున్న చర్యలపై.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details