గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ మన్యం నుంచి మహారాష్ట్రకు సరఫరా చేస్తుండగా తుని వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మహారాష్ట్రకు చెందగా...మరొకరు మధ్య ప్రదేశ్కు చెందినవారు. వారిపై కేసునమోదు చేసి రిమాండ్ తరలించారు.
'గంజాయి' ముఠా అరెస్ట్...80 కేజీలు స్వాధీనం - 80 kg seized
తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
'గంజాయి' ముఠా అరెస్ట్