తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భిణులకు కరోనా పరీక్షలు చేస్తున్నామని సూపరింటెండెంట్ విష్ణువర్ధిని తెలిపారు. తొమ్మిదో నెల రాగానే ఏ సమయంలోనైనా ప్రసవం అయ్యే అవకాశం ఉండటం, వారికి శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉండే నేపథ్యంలో ముందుగా పరీక్ష చేస్తున్నామన్నారు. గర్భిణులు, బాలింతలు జాగ్రత్తలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు.
'గర్భిణులకు ప్రసవానికి ముందే కరోనా పరీక్షలు'
గర్భిణులకు ప్రసవానికి ముందే కరోనా పరీక్షలు చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ విష్ణువర్ధిని తెలిపారు. కరోనా బారినపడకుండా గర్భిణులు, బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
argent ladies testing corona before delivery in east godavari dst thuni
ఇదీ చూడండి
స్వదేశీ తయారీ.. చౌకైన కరోనా టెస్ట్ కిట్