తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్‌కు ప్రభుత్వం తొలిసారి ఐఏఎస్ అధికారిని సబ్ కలెక్టర్‌గా నియమించింది 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్ష్కౌశిక్ సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అమలాపురం రెవెన్యూ డివిజన్‌కు ఇప్పటివరకు గ్రూప్-1 అధికారి రెవిన్యూ డివిజనల్ అధికారిగా పని చేసేవారు. అమలాపురం డివిజన్లో 16 మండలాలు ఉన్నాయి.
అమలాపురం రెవెన్యూ డివిజన్‌కు తొలిసారి సబ్ కలెక్టర్ నియామకం - అమలాపురం రెవెన్యూ డివిజన్ వార్తలు
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రెవెన్యూ డివిజన్‌కు తొలిసారి ఐఏఎస్ అధికారి హిమాన్ష్కౌశిక్ను సబ్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్ అధికారి హిమాన్ష్కౌశిక్