కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి .. గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిభిరం నిర్వహిస్తున్న పదిమంది పేకాట రాయుళ్లను తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో పేకాట శిభిరం పై సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వీరి నుంచి 7 ద్విచక్ర వాహనాలు, 29 వేల నగదు స్వాధీనం చేసుకొన్నారు.
జగ్గంపేటలో 10 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ - east Godavari crime news latest
కరోనా వ్యాప్తి నివారణకు కర్ఫ్యూ పెట్టినా కొందరు లెక్కచేయడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించి పేకాట రాయుళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఆడేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు 10 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
arrest