అన్నవరం స్వామివారి సన్నిధిలో ఒక్కటైన జంటలు - సత్య దేవుని వ్రతాలు
నవ వధూవరులతో.. అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం కళకళలాడింది.
annavaram
అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో నవ జంటలు ఒక్కటయ్యాయి. ఇతర ప్రాంతాల్లో వివాహం చేసుకున్న జంటలూ.. స్వామివారి దర్శనానికి తరలివచ్చాయి. నవ వధూవరులు సత్యదేవుని వ్రతం చేశారు. స్వామిని దర్శించుకున్నారు.