మా తొలగింపు అన్యాయం.. వాళ్లను తప్పించండి!
ఇటీవల విధుల నుంచి తప్పించబడిన కాకినాడ జేఎన్టీయూ ఒప్పంద సహాయక ఆచార్యులు ఆందోళనబాట పట్టారు. ఈ నిర్ణయం అన్యాయమన్నారు.
protest
తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారంటూ కాకినాడ జేఎన్టీయూ ఒప్పంద సహాయక ఆచార్యులు ఆగ్రహించారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఏటా తమ సర్వీసును కొనసాగిస్తున్నా.. ఇప్పుడు సమాచారం లేకుండా తొలగించారని ఆందోళన చేశారు. ఉప కులపతి స్పందించడం లేదని ఆరోపించారు.