ఇదీ చదవండి :
కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యం - కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యం
కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో... మరొకరి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని దేవీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పటివరకూ లభ్యమైన 36 మృతదేహాలు లభ్యంకాగా ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సిఉంది. మరొకరి ఆచూకీ లభ్యంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో తొలిగించిన పోస్టుమార్టం, హెల్ప్‌డెస్క్ స్థానంలో ఒక టెంట్ వేశారు.
కచ్చులూరు వద్ద మరో మృతదేహం లభ్యం