ఈ నెల 27న అన్నవరం దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి మొదటి సమావేశం జరగనుంది. సభ్యులతో ఛైర్మన్ రోహిత్ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్ చెన్నైలో ఉన్నారు. అక్కడ లాక్డౌన్ కారణంగా అన్నవరం వచ్చే అవకాశం లేదు. సమావేశానికి హాజరుకాలేని సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 27న అన్నవరం నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం - annavaram new trust board meeting latest news
అన్నవరం నూతన ధర్మకర్తల మండలి మొదటి సమావేశం ఈ నెల 27న జరగనుంది. ఫిబ్రవరి 29న సభ్యులంతా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం లాక్డౌన్ కారణంగా ఇప్పటివరకు వీరు సమావేశం నిర్వహించలేదు. మండలి ఛైర్మన్ చైన్నెలో ఉండటం వల్ల ఆయన వీడియో కాన్పరెన్స్‌లో సభ్యులతో చర్చించనున్నారు.
జూన్ 27వ తేదీన నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం