తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో కార్తిక సోమవారం సందర్భంగా రద్దీ నెలకొంది. వ్రత మండపాలు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచి వ్రతాలు, దర్శనాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో నూతన వధూవరులు వ్రతాల్లో పాల్గొన్నారు.
అన్నవరం దేవస్థానంలో కార్తిక సోమవారం సందడి - అన్నవరం దేవస్థానం వార్తలు
అన్నవరం దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తిక సోమవారం సందర్భంగా నూతన వధూవరులు వ్రతం చేసేందుకు ఎక్కువగా వచ్చారు. తెల్లవారుజాము నుంచే వ్రతాలు, పూజలు చేసే భక్తులతో ఆలయం కిక్కిరిసింది.
అన్నవరం దేవస్థానంలో కార్తిక సోమవారం సందడి