అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్త కోటి - అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం
కార్తీక సోమవారం పురస్కరించుకుని అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే వ్రత మండపాలు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
annavaram-temple-rush
.