ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ - అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ

అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రధానాలయ ప్రాకారం చుట్టూ మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగించారు.

annavaram temple
annavaram temple

By

Published : Jul 11, 2020, 11:46 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చిపై ఆశీనులను చేసి ప్రధానాలయ ప్రాకారం చుట్టూ మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మూడుసార్లు ఊరేగించారు. ఈ దృశ్యం భక్తులకు కనువిందు కలిగించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details