ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా అన్నవరం సత్యనారాయణ స్వామి పల్లకి సేవ - Annavaram Sri Satyanarayana latest news

అన్నవరం సత్యనారాయణ స్వామి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధన మేరకు ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లారు.

Annavaram Sri Satyanarayana pallaki seva
ఘనంగా అన్నవరం సత్యనారాయణ స్వామి పల్లకి సేవ

By

Published : Nov 14, 2020, 3:28 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యనారాయణ స్వామి పల్లకి సేవ ఘనంగా జరిగింది. దీపావళి నేపథ్యంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్లను వెండి పల్లకిపై ఆశీనులు చేశారు. ప్రధానాలయం ప్రాకారం చుట్టు మూడు సార్లు ఊరేగించారు. కొవిడ్ నిబంధనల మేరకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details