తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆదాయం రూ. 75.40 లక్షలు సమకూరింది. గడిచిన 35 రోజుల్లో 302 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ, రద్దైన పాత నోట్లు హుండీల ద్వారా లభించాయని అధికారులు తెలిపారు.
అన్నవరం సత్యనారాయణస్వామి హుండీ లెక్కింపు - అన్నవరం సత్యనారాయణస్వామి
అన్నవరం దేవస్థాన అధికారులు హండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన 35 రోజుల్లో స్వామివారి ఆదాయం రూ.75.40 లక్షలు సమకూరిందని తెలిపారు.
అన్నవరం సత్యనారాయణస్వామి హుండీ లెక్కింపు
Last Updated : Oct 28, 2020, 8:26 PM IST