ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్లైన్​లో అన్నవరం స్వామివారి వ్రత, ప్రత్యేక దర్శన టికెట్లు - ఆన్​లైన్​లో అన్నవరం సత్యనారాయణ స్వామి టిక్కెట్లు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో... కార్తీక మాసం దృష్ట్యా స్వామివారి వ్రతానికి, ప్రత్యేక దర్శన టికెట్లను భక్తులు ఆన్లైన్ స్లాట్ ద్వారా పొందాలని ఈవో త్రినాథరావు తెలిపారు.

annavaram satyanarayana swamy Vratam, Special Darshan Tickets is given in Online in karthika masam
ఆన్లైన్​లో అన్నవరం స్వామివారి వ్రత, ప్రత్యేక దర్శన టికెట్లు

By

Published : Nov 14, 2020, 11:37 AM IST

రానున్న కార్తీక మాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా... తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో స్వామివారి వ్రతానికి, ప్రత్యేక దర్శన టికెట్లను భక్తులు ఆన్లైన్ స్లాట్ ద్వారా పొందాలని ఈవో త్రినాథరావు వెల్లడించారు. కరోనా కారణంగా కార్తీక మాసంలో ఆన్లైన్ స్లాట్ ద్వారా వ్రత, ప్రత్యేక టికెట్లు పొందిన భక్తులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. www.annavaramdevasthanam.nic.in ద్వారా భక్తులు టికెట్లు పొందవచ్చన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details