తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి వారికి చక్ర స్నాన మహోత్సవం నిర్వహించారు. కొండ దిగువున పంపా సరోవరం వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం చక్ర స్నానం చేయించారు.
అన్నవరం సత్యనారాయణ స్వామికి చక్ర స్నాన మహోత్సవం - Annavaram Satyanarayana Swamy Kalyana Mahotsavalu
అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవాలు నిరాండంబరంగా జరుగుతున్నాయి. స్వామి వారికి చక్ర స్నాన మహోత్సవం నిర్వహించారు.
![అన్నవరం సత్యనారాయణ స్వామికి చక్ర స్నాన మహోత్సవం annavaram satya narayana swami](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:29:35:1622012375-ap-rjy-31-26-annavaram-swami-chakrastanam-pvraju-av-ap10025-26052021120439-2605f-1622010879-93.jpg)
చక్ర స్నాన మహోత్సవం