ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైదిక బృందం ఆధ్వర్యంలోనే సత్యదేవుని వివాహ మహోత్సవం - అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం వార్తలు

అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణం అర్చకుల సమాక్షంలో నిరాడంబరంగా నిర్వహించారు. సత్యదేవుడు, ఆనంతలక్ష్మి అమ్మవార్లను ఆశీనులను చేసి అర్చకులు కల్యాణ తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు.

annavaram satyanarayana swamy
వైదిక బృందం ఆధ్వర్యంలోనే సత్యదేవుని వివాహ మహోత్సవం

By

Published : May 4, 2020, 8:59 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం ఘనంగా జరిగింది. ప్రధానాలయంలోని అనివేటి మండపంలో వేదికపై సీతారాముల వారి సమక్షంలో సత్యదేవుడు, ఆనంతలక్ష్మి అమ్మవార్లను ఆశీనులను చేసి అర్చకులు కల్యాణ తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. లాక్​డౌన్​ కారణంగా భక్తులు, వీఐపీలు, ప్రజాప్రతినిధుల ఎవర్నీ అనుమతిచలేదు. కేవలం వైదిక బృందం ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు.

ABOUT THE AUTHOR

...view details