తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. మొత్తం రూ. కోటీ 13 లక్షలు చేకూరినట్లు తెలిపారు. 25 రోజులకు గాను హుండీ ఆదాయాన్ని లెక్కించామని అన్నారు. వీటితో పాటు 16 గ్రాముల బంగారం, 624 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ వచ్చినట్లు పేర్కొన్నారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ. కోటీ 13 లక్షలు - తూర్పు గోదావరి సమాచారం
తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ. కోటీ 13 లక్షలుగా ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు 16 గ్రాముల బంగారం, 624 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ వచ్చినట్లు పేర్కొన్నారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ. కోటీ 13 లక్షలు