తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆదాయం రూ. 42.18 లక్షలు వచ్చిందని ఈవో త్రినాథరావు తెలిపారు. గత 33 రోజుల నుంచి హుండీలో నిల్వ వున్న డబ్బు, బంగారం, వెండి ఆభరణాలను లెక్కించామని ఆయన అన్నారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ లెక్కింపు - అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆదాయం రూ. 42.18 లక్షలు వచ్చిందని ఈవో వెల్లడించారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ లెక్కింపు
ఇదీ చూడండి.తిరుమల చేరుకున్న సీఎం జగన్