అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలను వైభవంగా నిర్వహించారు. వీటిలో భాగంగా.. స్వామి వారికి పండిత సత్కార కార్యక్రమాలు ఘనంగా జరిపారు. స్వామి, అమ్మవార్లను నూతన వధూవరులుగా అలంకరించి.. ప్రత్యేక పూజలు చేశారు. పండితులను ఈవో త్రినాథరావు సత్కరించారు.
కన్నులపండువగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణం - ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సావం వైభవంగా నిర్వహించారు. కరోనా కారణంగా అతి కొద్ది మంది మాత్రమే హాజరై.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను సుంధరంగా అలంకరించి.. కన్నులపండువగా కల్యాణం జరిపించారు.
![కన్నులపండువగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణం Annavaram Satyanarayana Swami kalyanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11886715-111-11886715-1621908013224.jpg)
అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణం