ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ సీవీ.నాగార్జున రెడ్డి తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
అన్నవరం సత్యదేవుని ఆలయానికి విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ - eastgodavari district newsupdates
అన్నవరం సత్యనారాయణ స్వామిని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ సీవీ.నాగార్జున దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్