తూర్పుగోదావరి జిల్లా అన్నవరం కొండపైకి అన్యమత ప్రచార పోస్టర్ అంటించి ఉన్న ఆటో రావడంపై... సంజాయిషీ ఇవ్వాలని ముగ్గురు ఉద్యోగులకు ఆలయ ఈవో మెమో జారీ చేశారు. ఇకపై కొండకు వచ్చే వాహనాలన్నింటినీ టోల్ గేట్ వద్ద క్షణ్ణంగా పరిశీలించిన అనంతరం అనుమతించాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అన్నవరం కొండపై అన్యమత ప్రచార పోస్టర్..! - అన్యమత ప్రచార పోస్టర్‌పై ఆలయ ఈవో ఆగ్రహం
అన్నవరం కొండపైకి అన్యమత ప్రచార పోస్టర్ అంటించి ఉన్న ఆటో రావడంపై... ఆలయ ఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు. ముగ్గురు ఉద్యోగులకు మెమో జారీ చేశారు.
అన్యమత ప్రచార పోస్టర్‌పై ఆలయ ఈవో మెమో జారీ