తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శీఘ్ర దర్శనం టికెట్ రూ. 100 నుంచి రూ. 200కు పెంచుతూ ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. స్వామివారి శీఘ్ర దర్శనం టికెట్‌ను పెంచుతూ ఇటీవల ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల అనుమతితో పెంచిన టికెట్ రేటును అమలు చేస్తున్నారు. ఈ టికెట్ ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు 150 గ్రాముల బంగీ ప్రసాదం ఉచితంగా అందిస్తున్నారు.
సత్యదేవుని శీఘ్ర దర్శనం టికెట్ ధర పెంపు.. - annavaram darshan latest news
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి శీఘ్ర దర్శనం టికెట్ ధర రూ.100 నుంచి రూ.200కు పెంచుతూ ధర్మకర్తల మండల నిర్ణయించింది.
annavaram dashan ticket cost increased