ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి సత్యదేవుడి దర్శనానికి భక్తులకు అనుమతి - అన్నవరం కార్యక్రమాలు తాజా వార్తలు

నేటి నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆలయ అధికారులు దర్శనానికి అవకాశం కల్పించారు.

annavaram darshan started from today
నేటి నుంచి సత్యదేవుడి దర్శనానికి భక్తులకు అనుమతి

By

Published : Jun 11, 2021, 8:32 AM IST

నేటి నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11.30 గంటల వరకు అవకాశం కల్పించనున్నారు. వ్రతాలు, నిత్య కల్యాణం, ఆర్జిత సేవలు ఈ సమయంలోనే నిర్వహిస్తారు.

అధికారులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులను అనుమతించాలని కలెక్టర్‌ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. కేటాయించిన సమయంలో భక్తులు దర్శనాలు, వ్రతాలు, కేశఖండనలు చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌ సేవలు యథావిధిగా ఉంటాయని దేవస్థానం ఈవో త్రినాథరావు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details