తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తిమ్మాపురంలో దారుణం జరిగింది. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మూతిపై గరిటతో ఆయా వాత పెట్టింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు... అల్లరి చేస్తున్నాడన్న కారణంతో పాల గరిటతో మూతిపై వాత పెట్టినట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు తో సీడీపీవో విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు.
తిమ్మాపురంలో దారుణం... చిన్నారి మూతిపై వాతపెట్టిన అంగన్‌వాడీ ఆయా - thimmapuram anganvadi centre
అల్లరి చేస్తున్నాడన్న కారణంతో.. ఓ చిన్నారి మూతిపై అంగన్ వాడీ ఆయా.. వాత పెట్టింది. అమానవీయమైన ఈ ఘటన.. తూర్పు గోదావరి జిల్లా తిమ్మాపురంలో జరిగింది.
anganwadi-aaya-inflated-on-babys-mouth-in-thimmapuram-east-godavari-district