కరోనాపై పోరులో నిరంతరాయంగా భాగమవుతున్న పాత్రికేయులకు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గల సుమారు 150 మంది విలేకరులకు సరుకులు అందించారు. కరోనా వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
పాత్రికేయులకు సరుకుల పంపిణీ - అనపర్తిలో పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ
అనపర్తి నియోజకవర్గంలోని పాత్రికేయులకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సరుకులు అందించారు.
![పాత్రికేయులకు సరుకుల పంపిణీ anaparthi mla giving essentials to journalists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6801460-129-6801460-1586949255248.jpg)
పాత్రికేయులకు నిత్యావసరాలు అందిస్తున్న అనపర్తి ఎమ్మెల్యే