తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చండ్రేడు గ్రామంలో పేదలకు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం, కూరగాయలు అందించారు. స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు వీటిని సమకూర్చారు.
రంగంపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ - essentials distribution news in east godavari
రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలు అందించేందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ముందుకు వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో పేదలకు అనపర్తి ఎమ్మెల్యే నిత్యావవసరాలు అందించారు.
![రంగంపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ రంగంపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6720393-893-6720393-1586409342774.jpg)
రంగంపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ