ఇరవై కోట్ల రూపాయల విలువైన జడ్పీ పాఠశాల స్థలం కబ్జాకు గురైందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. జడ్పీ సీఈవో సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రామారెడ్డి ఉన్నత పాఠశాల ఆస్తిని కాపాడాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే ఈ విషయంపై విచారణ చేయాలని కోరారు.
జడ్పీ పాఠశాల ఆస్తిని కాపాడండి : అనపర్తి మాజీ ఎమ్మెల్యే - జడ్పీ సీఈవోకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
అనపర్తి రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల స్థలం ఆక్రమణపై జడ్పీ సీఈవోకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు.

జెడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేస్తున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే