ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూలవిరాట్ చిత్రాలు బయటకు.. విచారణ చేపట్టిన అన్నవరం దేవస్థానం - అన్నవరం ఆలయం తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి మూల విరాట్టు చిత్రాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు రావటంపై దేవస్థానం అధికారులు స్పందించారు. ఈ చిత్రాలు ఎవరు తీశారు, ఎప్పుడు తీశారో తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు.

ananvaram temple stats investigation about pics of mulavitat release through mulavirat
ananvaram temple stats investigation about pics of mulavitat release through mulavirat

By

Published : Jul 23, 2020, 10:10 AM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి మూల విరాట్టు చిత్రాలు సామాజిక మాధ్యమాలు ద్వారా బయటకు రావటం పై దేవస్థానం అధికారులు విచారణ చేపట్టారు. స్వామి వారి 130వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రెండురోజులు జరిగాయి. ఈ క్రమంలో మూల విరాట్టు ఫోటోలు అంటూ కొన్ని బయటకు రావటం చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు అప్రమత్తమై విచారణ చేపడుతున్నారు. ఈ చిత్రాలు ఎవరు తీశారు, ఎప్పుడు తీశారు తదితర కోణాల్లో పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details