ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం గారూ.. ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించండి' - ఆనందయ్య మందు తాజా వార్తలు

anandayya letter to cm
anandayya letter to cm

By

Published : Jun 8, 2021, 10:09 AM IST

Updated : Jun 8, 2021, 5:28 PM IST

10:07 June 08

ముఖ్యమంత్రి జగన్​కు ఆనందయ్య లేఖ

ముఖ్యమంత్రి జగన్​కు ఆనందయ్య లేఖ

ముఖ్యమంత్రి జగన్‌కు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య లేఖ రాశారు. కరోనా నివారణ దిశగా తాను రూపొందిస్తున్న ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఔషధం తయారీ సామాగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని కోరారు.

ఇదీ చదవండి:

పది, ఇంటర్ పరీక్షల రద్దు కోరుతూ లోకేశ్ వర్చువల్ సమావేశం

Last Updated : Jun 8, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details