ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్సిల్​తో అద్భుతాలు సృష్టిస్తున్న చిత్రకారుడు - wonders with a pencil latest news

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన చిత్రకారుడు పెన్సిల్​తో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి పలు బొమ్మలు గీసి జాతీయస్థాయిలో 30కిపైగా అవార్డులు సాధించారు.

An illustrator who works wonders with a pencil
పెన్సిల్​తో అద్భుతాలు సృష్టిస్తున్న చిత్రకారుడు

By

Published : Oct 22, 2020, 7:18 PM IST

పెన్సిల్​తో అద్భుతాలు సృష్టిస్తున్న చిత్రకారుడు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన చిత్రకారుడు పెన్సిల్​తో అద్భుతమైన చిత్రాలు గీసి ఔరా అనిపిస్తున్నారు. సత్యశివప్రసాద్‌ డిగ్రీ పూర్తి చేసి... అమలాపురంలో స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి ఆయనకు చిత్రకళ అంటే ప్రాణం. పాఠశాల స్థాయి నుంచి పలు బొమ్మలు గీసి జాతీయస్థాయిలో 30కిపైగా అవార్డులు సొంతం చేసుకున్నారు. వృత్తిరీత్యా వ్యాపారం చేస్తూనే.. తీరిక సమయాల్లో చక్కటి చిత్రాలను గీస్తున్నట్లు సత్యశివప్రసాద్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details