తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసలపూడిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నల్లమల్లి రాజారెడ్డి అనే వడ్డీ వ్యాపారిని తోటి భాగస్వామి హతమార్చాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మారెడ్డి నిద్రపోతున్న రాజారెడ్డిని తలపై బలంగా కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తునిలో వడ్డీ వ్యాపారి దారుణ హత్య - tuni financier murder news
తూర్పు గోదావరి జిల్లా తునిలో ఓ వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తునిలో వడ్డీ వ్యాపారి హత్య