తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాక్డౌన్ సందర్భంగా ఇంటి వద్దే వేడుకలు నిర్వహించారు. అణగారిన వర్గాలకు రాజకీయంగా, ఉపాధిగా ఉద్యోగావకాశాలు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు.
'ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలి' - east godavari district latest news
జగ్గంపేట మండలం ఇర్రిపాకలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంబేడ్కర్‌కు నివాళులు అర్పిస్తున్న జ్యోతుల నెహ్రూ