ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనపర్తిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు - ambedkar birthday celebrations at anaparthi in eastgodavari

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని అనపర్తి నియోజకవర్గంలో తెదేపా, వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు.

ambedkar birthday celebrations at anaparthi in eastgodavari
అనపర్తిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

By

Published : Apr 15, 2020, 1:05 AM IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పాతవూరులో అంబెేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనపర్తి మండలం రామవరంలో తెదేపా నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అంబెేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఇదీ చూడండి:పి. గన్నవరం నియోజకవర్గంలో తెదేపా నిరసన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details