మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 82 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డులకు 140 మంది నామ పత్రాలు దాఖలు చేయగా.. 59 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా వివిధ పార్టీల నుంచి 82 మంది అభ్యర్థులు పుర పోరులో తమ భవితవ్యం తేల్చుకోనున్నారు.
అమలాపురం మున్సిపాలిటీలో 59 నామినేషన్ల ఉపసంహరణ - amalapuram municipality latest news
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో 59 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా వివిధ పార్టీలకు చెందిన 82 మంది పుర పోరులో నిలిచారు.
![అమలాపురం మున్సిపాలిటీలో 59 నామినేషన్ల ఉపసంహరణ amalapuram municipality](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10854888-331-10854888-1614771890562.jpg)
అమలాపురం మున్సిపాలిటీ