పోలవరం ప్రాజెక్టు(Polavaram project) ముంపు ప్రాంతంలో ఏరియల్ లిడార్ సర్వే కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రాజెక్టు కింద మునిగిపోయే ప్రాంతం కచ్చిత ఆకృతి ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఈ మేరకు రూ.1.85కోట్లు మంజూరుకు జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు ఈసీకి ఉత్వర్వులు జారీ చేశారు.
Polavaram: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఏరియల్ సర్వే కోసం నిధులు కేటాయింపు - పోలవరం ప్రాజెక్టు న్యూస్
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఏరియల్ లిడార్ సర్వే కోసం ప్రభుత్వం నిధులను కేటాయించింది. రూ.1.85కోట్లు మంజూరుకు జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు.
పోలవరం ప్రాజెక్టు