ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడి పందేలకు సిద్ధమవుతోన్న కోనసీమ - గోదావరి జిల్లాల్లో కోడిపందేలు తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కోడిపందేలకు సిద్ధమైంది. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరంలో పందేల నిర్వహణకు క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేశారు. పోటీలను చూసేందుకు వచ్చిన వారికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. బరిలో దించేందుకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 26 జాతులకు చెందిన 16 రకాల కోళ్లు పోటీపడనున్నాయి.

all ready for cock fight in east godavari district
తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేలు

By

Published : Jan 13, 2020, 9:25 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలకు సర్వం సిద్ధం

.

ABOUT THE AUTHOR

...view details