తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. జీజీహెచ్‌ను పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం తగదని వారు అన్నారు. నిత్యం వేలాది మంది పేదలకు అత్యవసర, ఇతర వైద్య సేవలు అందించే...జీజీహెచ్‌లో ఓపీ సేవలు, ఆపరేషన్లు కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళన - కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళన వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. జీజీహెచ్‌ను పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం తగదని వారు అన్నారు.
కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళన