పురుషుల కబడ్డీ పోటీల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడాకారుల వలనే దేశానికి గుర్తింపు వస్తుందన్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే విద్యార్థులందరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
రావులపాలెంలో ముగిసిన కబడ్డీ పోటీలు - all india state level kabaddi chapionship finished in ravulapallem
తూర్పుగోదావరి జిల్లాలో మహిళల ఆలిండియా, పురుషుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. మహిళల కబడ్డీ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
రావులపాలెంలో ముగిసిన కబడ్డీ పోటీలు
ఇదీ చదవండి: బ్రహ్మోత్సవం... ఆరు తరాలు ఒకే చోట