అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు వీలుగా 1150 కోట్లను న్యాయస్థానంలో ప్రభుత్వమే జమ చేయాలన్న మంత్రివర్గ నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కలిసి ఘనంగా సత్కరించారు. 20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేయాలని తీర్మానించడం పట్ల ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల హర్షం - agri gold victims happy
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కలిసి ఘనంగా సత్కరించారు.

ప్రభుత్వ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల హర్షం
ప్రభుత్వ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల హర్షం