ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Agama School in Annavaram: వేద విద్యాలయం.. సుమనో‘హారం’ - Agama School in annavaram latest news

Agama School in annavaram: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆగమ పాఠశాలను ప్రాచీన గురుకులం మాదిరిగా నిర్మాణం చేపట్టారు. వేద విద్యార్థుల కోసం సుమారు రూ.2.80 కోట్లతో తరగతి గదులు, వంటశాల తదితర భవనాలను నిర్మించారు.

Agama School in annavaram is constructed as ancient gurukulas
వేద విద్యాలయం.. సుమనో‘హారం’

By

Published : Mar 21, 2022, 7:31 AM IST

Updated : Mar 21, 2022, 5:17 PM IST

వేద విద్యాలయం.. సుమనో‘హారం’

Agama School in annavaram: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆగమ పాఠశాలను ప్రాచీన గురుకులం మాదిరిగా నిర్మించారు. సత్యగిరిపై ప్రకృతి ఒడిలో నిర్మించిన ఈ విద్యాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వేద విద్యార్థుల కోసం సుమారు రూ.2.80 కోట్లతో తరగతి గదులు, విశ్రాంతి సముదాయాలు, వంటశాల, గోశాల, యాగశాల, అధ్యాపకుల గది, పరిపాలనా భవనం అందుబాటులోకి తీసుకువచ్చారు.

మరో రూ.2.10 కోట్లతో రక్షణ గోడ, ఇతర పనులు చేపట్టారు. ఈ పాఠశాలను త్వరలో ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పాఠశాల సముదాయం వద్దకు భక్తులు వచ్చి చిత్రాలు తీసుకుంటూ ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు.

Last Updated : Mar 21, 2022, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details