ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లప్రోలులో బుల్లితెర నటి శ్రావణి అంత్యక్రియలు - బుల్లితెర నటి శ్రావణి అంత్యక్రియలు

ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి శ్రావణి అంత్యక్రియలు స్వగ్రామం గొల్లప్రోలులో జరిగాయి. ఆమె మృతికి కారకుడు అంటూ విమర్శలు ఎదుర్కొన్న సాయి కూడా.. కుటుంబసభ్యులతో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

actress sravani suicide
actress sravani suicide

By

Published : Sep 10, 2020, 6:17 PM IST

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో బుల్లితెర నటి శ్రావణి అంత్యక్రియలు జరిగాయి. ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి స్వగ్రామం అయిన గొల్లప్రోలుకు తీసుకొచ్చారు.

మంచి భవిష్యత్తు ఉన్న శ్రావణి మృతితో బంధువులు మృతదేహం చూసి బోరున విలపించారు. ఆమె మృతికి కారకుడు అంటూ విమర్శలు ఎదుర్కొన్న సాయి కృష్ణ కూడా ఆమె కుటుంబ సభ్యులతో పాటు గొల్లప్రోలులో అంత్యక్రియలకు హాజరయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details