తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో వెలసిన చోడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో చండీహోమం, రుద్రాభిషేకం నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు బాలకృష్ణ నిరాకరించారు.
రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న బాలకృష్ణ - undefined
తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులోని చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే, సినీ హీరో నటుడు బాలకృష్ణ దర్శించుకున్నారు. తనయుడు మోక్షజ్ఞతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చౌడేశ్వరీసమేత రామలింగేశ్వర స్వామి సేవలో నటుడు బాలకృష్ణ