ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
కొత్తపేట నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇంటి వద్దకు కార్యకర్తలు, నాయకులు చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగృహం వద్ద నాలుగు మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం ఇచ్చారు.