ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోంగార్డులకు ఏఎస్పీ సరుకుల పంపిణీ - రాజవొమ్మంగిలో హోంగార్డులకు నిత్యావసరాల పంపిణీ వార్తలు

లాక్​డౌన్​లో భాగంగా రాజవొమ్మంగిలోని విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ఏఎస్పీ నిత్యావసర సరుకులు అందజేశారు.

acp distributed essential goods to homeguards at rajavommangi
హోంగార్డులకు ఏఎస్పీ నిత్యావసరాలు పంపిణీ

By

Published : Apr 18, 2020, 5:47 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగిలో హోంగార్డులకు ఏఎస్పీ వకుల్ జిందాల్ నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్​డౌన్ సందర్భంగా మండలంలో విధులు నిర్వహిస్తోన్న వారికి బియ్యంతో పాటు కూరగాయలను అందజేశారు. కరోనా పట్ల విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details