ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందించాలి' - కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్

కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచులను అభినందించారు. ఆయా గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని సర్పంచులకు సూచించారు.

abhinandana sabha at Kottapet
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

By

Published : Feb 24, 2021, 8:38 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో వైకాపా మద్దతుతో గెలుపొందిన సర్పంచులను అభినందించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details