ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పు మన్యంలో రెండు తలల సీతాకోకచిలుక - two headed butterfly in rampachodavaram

రకరకాల లేదా రంగురంగుల సీతకోకచిలుకల్ని అందరూ చూసి ఉంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీప అటవీ ప్రాంతంలో నలుపు రంగుతో ఉన్న 2 తలల సీతాకోక చిలుక దర్శనమిచ్చింది.

తూర్పు మన్యంలో రెండు తలల సీతాకోకచిలుక
తూర్పు మన్యంలో రెండు తలల సీతాకోకచిలుక

By

Published : Aug 3, 2020, 2:06 AM IST



తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో రకరకాల, రంగు రంగుల సీతాకోకచిలుకలు దర్శనమిస్తున్నాయి. అందరినీ ఆకట్టుకొంటున్నాయి. రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీప అటవీప్రాంతంలో నలుపు రంగుతో ఉన్న రెండు తలల సీతాకోకచిలుక ప్రత్యక్షమైంది. దాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ విషయం పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు నాయక్ దృష్టికి తీసుకెళ్లగా 2 తలల సీతాకోకచిలుకలు అరుదుగా ఉంటాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details