ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృగమైపోతున్న మనిషి.. ఈ చట్టాలు సరిపోతాయా?! - rangam peta

తెలంగాణలోని వరంగల్‌ జిల్లా హన్మకొండలో  9 నెలల చిన్నారిపై అత్యాచారాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్‌..సైకత శిల్పాన్ని రూపొందించారు.

a tribute to a baby girl who was raped , killed

By

Published : Jun 22, 2019, 11:52 PM IST

మృగమైపోతున్న మనిషి.. ఈ చట్టాలు సరిపోతాయా?!

తెలంగాణలోని వరంగల్‌ జిల్లా హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారాన్ని నిరసిస్తూ, తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్‌.. విభిన్నంగా ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన దారుణాన్ని తెలియజేసేలా సైకత శిల్పాన్ని రూపొందించారు. ''మృగమైపోతున్న మనిషీ.. ఈ చట్టాలు సరిపోతాయా... టెర్రిబుల్‌ క్రైం ఇన్‌ సొసైటీ''.. అంటూ సైకత శిల్పంలో భాగంగా నినాదాలనూ చెక్కారు. చిన్నారికి ఆయన అర్పించిన నివాళి.. పలువురిని కంటతడి పెట్టించింది.

ABOUT THE AUTHOR

...view details