ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపేటలో వ్యక్తి అదృశ్యం - తూర్పుగోదావరి తాజా వార్తలు

కొత్తపేట గౌతమినగర్​లో ఇంటినుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి రాలేదు. అదృశ్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

a man missing at kothapeta east godavari district
కొత్తపేటలో ఓ వ్యక్తి అదృశ్యం

By

Published : Sep 27, 2020, 10:30 PM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని గౌతమినగర్​కు చెందిన సిద్దింశెట్టి ధనచక్రవర్తి... ఈ నెల 8న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని తమ్ముడు నారాయణ.. సమీప బంధువులు ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు.

కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు నారాయణ కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details