చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గోకర్లపల్లికి చెందిన రాజేంద్ర (35) మద్యం మత్తులో కుటుంబం సభ్యులతో గొడవ పడ్డాడు. వారు తిట్టడం వల్ల మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కాటు వేసిన మద్యం.. వ్యక్తి బలవన్మరణం - lock down seens
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో మద్యం మత్తు ఓ వ్యక్తిని పొట్టన పెట్టుకుంది. కుటుంబం సభ్యులతో గొడవ పడిన ఓ మందు బాబు.. మనస్తాపంతో ఉరి వేసుకుని చనిపోయాడు.
కాటు వేసిన మద్యం